హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

వర్మ సమర్పిస్తున్న ఈ చిత్ర విడుదల ఎప్పుడంటే?

వర్మ సమర్పిస్తున్న ఈ చిత్ర విడుదల ఎప్పుడంటే?

Category : Uncategorized

నవంబర్ 30 న విడుదల కాబోతున్న ‘భైరవగీత’..!!

ధనుంజయ మరియు ఇర్రా మోర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారు అయ్యింది.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  తెలుగు, కన్నడ భాషలలో నవంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటీకే రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమాకి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు..

నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్

సాంకేతిక నిపుణులు : దర్శకుడు: సిద్ధార్థ తాతోలు, నిర్మాతలు: అభిషేక్ నామా మరియు భాస్కర్ రాశి, సమర్పించు వారు: రామ్ గోపాల్ వర్మ, సంగీత దర్శకుడు : రవి శంకర్, కథ, స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ / రామ్ వంశీ కృష్ణ, సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి m.f.a, ఎడిటర్: అన్వర్ అలీ