హైదరాబాద్ నందు (బంజర హిల్స్, జూబిలీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్ ) పరిసర ప్రాంతాల్లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే కావాలను. ఆర్మీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయినా వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వ బడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ + 91 8074965869

సమంత-అభిరామ్ విషయంలో శ్రీరెడ్డి హర్ట్!

సమంత-అభిరామ్ విషయంలో శ్రీరెడ్డి హర్ట్!

Category : Uncategorized

దగ్గుబాటి అభిరామ్‌కు తనకు మధ్య సమ్‌థింగ్ సమ్‌థింక్ ఉందని.. తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని అంతేకాదు ఇంకా ఏదేదో చేస్తానని తనను వాడేసుకున్నాడని వివాదాస్పద నటి శ్రీరెడ్డి అప్పట్లో ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి ఆరోపణలు ఎవరూ నమ్మకపోవడంతో హాట్ హాట్ ఫొటోలు సైతం రిలీజ్ చేసి అందరికీ తెలియజేసింది.

వాస్తవానికి నాటి నుంచి నేటి వరకూ సినీ ఇండస్ట్రీలో ఫలానా అనే వారు కాకుండా అందరి గురించి మాట్లాడేసింది. అంతేకాదండోయ్.. ఇప్పటికే కొందరి జాతకాలు బయపెట్టిన శ్రీరెడ్డి.. మరికొందరు క్యూలో ఉన్నట్లు హడావుడి చేస్తోంది. అయితే అభిరామ్ ఇటీవల ‘ఓ బేబీ’ సక్సెస్ మీట్‌లో అభిరామ్‌కు సమంత కేక్‌ తినిపించింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరెడ్డి రెచ్చిపోయింది.

‘ఈ వేడుకకు సమంత.. నా భర్త అభిరామ్‌ను మాత్రమే పిలిచింది. నన్ను పిలవలేదు.. అందుకే నేను హర్ట్ అవుతున్నానంటూ సెటైరికల్‌ కామెంట్స్ చేసింది. ఇదిగో ఆ పోస్టును మీరూ చూడొచ్చు.. నేను హర్టూ.. మా ఆయన కోతి వేషాలు చూడండహో’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ వదిలింది.  శ్రీరెడ్డి వ్యాఖ్యలపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలారియాక్ట్ అవుతుందో మరి.